Join YSR CP IT WING @ http://www.wesupportjagan.com

Tuesday, May 29, 2012

ఒక అభిమాని హృదయం నుంచి...


తెలుగునాడు లో ప్రజలకు వెలుగు నిచ్చే చల్లని ఓ కాంతి పుంజము నల్లమల లో నేల రాలింది .
రాత్రి వేళలో నే కాదు ,పగటి పూట కూడా ప్రతాపుని మించిన వెలుగులు విరజిమ్మి
పేదలజీవితాలల్లో..కాంతులు నిమ్పిందా నక్షత్ర రాజము …రాలని ముందు .చూడు …..
ఆంధ్ర గడ్డ పై ..అన్నీ.అధ్బుతాలే..నమ్మలేనివి ..తెలుగు ప్రజల సుఖ సంతోషాలకు
కొదువ లేని రోజులువచ్చాయంటూఆనందంగా జీవితాలు గడుపుతున్నారుఆంధ్రా జనులు……..
మూలనున్న ముసలి వాళ్ళు లేచి తిరుగు తున్నారు….. కర్ర సాయం వద్దని ,
చావు భయముని వీడారు రోగులందరూ…. ఆరోగ్య {శ్రీ}ము వుందని,
మహిళా లోకము అమ్మలు ,అక్కలు గా మారి ..లక్షదికారులయ్యే……
నాగలెత్తి..చెప్పే ..నాకు నష్టం లేదని…సుఖమే నాదని రైతన్న…
కొడవలి,సుత్తి పట్టిన కూలి ,శ్రామికులు కష్టాలను మరచినారు……
గుడిసెలు మాయమయ్యాయి …ఇందిరమ్మ ఇళ్ళు ఎగిసినాయి ..
నిరుద్యోగులు వుఫాది పొందారు …వుద్యోగులు అధికలాభాలు ఆర్జించారు…
చిత్ర సీమ లో కాసుల పంట పండింది ,చిరు పారిశ్రామికులు ఫ్యాక్టరీ లు నెలకొల్పారు .
పాడి పశువులు ప్రగతిని పొందాయి.పేద నుంచి ధనిక వరకు ,చిన్న వర్గం నుంచి
పెద్ద వర్గం వరకు అందరూ..లబ్థి పొందినవాల్లె ……..అన్నీ రంగాలు …అభివృద్ధి సాదిన్చినవే…..
ఈ ………….ఘనత ..ఎవరిదీ..?,
ఈ…………..సంతోసం ఎక్కడిది ?
ఈ…………..ఆనందం ఏమైంది?నల్లమలలో నేల రాలిన
..ఆ కాంతి పుంజం ఎవరో గుర్తేరిగారా?…………………
……………..ఆ తరువాత ఏమైంది………………….
మంచి మనిషి ని కోల్పోతే ..కొందరి గుండెలు ఆగిపొయ్యాయి ..
మేము మీతో పాటే అంటూ అయన వెనుకే వెళ్లారు…
. పంచ భూతాలు ఏకమయ్యాయి ….ప్రక్రుతివిలపించింది……
…సముద్రాలూ వుప్పొంగాయి ……నదులు వరదలై ప్రవహించాయి…..
కాని ..ఆంధ్రుల కంటి లో కన్నీరు ఆగట్లేదు…
అందుకే మళ్లీ ఆకాంతి పుంజం వుద్భ వించాలి…………Dr.Yeduguri Sandinti Rajasekhara Reddy garu……………………;…..మీ రాక కోసం కోట్లాది కనులు ఎదురు చూస్తూ ……………..

No comments:

Post a Comment